Wednesday, October 17, 2012

Old Swami Songs

 




ॐ భగవాన్  ॐ భగవాన్  ॐ భగవాన్ సాయి బాబా భగవాన్
ॐ భగవాన్   ॐ భగవాన్  ॐ భగవాన్  ॐ భగవాన్ సత్య సాయి భగవాన్
ॐ భగవాన్  ॐ భగవాన్   ॐ భగవాన్ సాయి రామ భగవాన్
ఓం భగవాన్ ఓం భగవాన్ ఓం భగవాన్ సాయి కృష్ణ భగవాన్ 
ॐభగవాన్  ॐభగవాన్  ॐ భగవాన్  సాయి శివ భగవాన్
ॐ భగవాన్  ॐ భగవాన్  ॐ భగవాన్ శివ సాయి భగవాన్
ఓం భగవాన్ ఓం భగవాన్ ఓం భగవాన్ సాయి దత్త భగవాన్ 
హరే భగవాన్ హరే భగవాన్ హరే భగవాన్ హరే హరే భగవాన్ 
ఓం భగవాన్ ఓం భగవాన్ ఓం భగవాన్ తత్ సత్ భగవాన్ 
ప్రేమ భగవాన్ జ్యోతి భగవాన్ ఆత్మ భగవాన్ పరమాత్మా భగవాన్
నంద భగవాన్ ఆనంద భగవాన్ పరమానంద భగవాన్
అయోధ్య భగవాన్ ద్వారకా భగవాన్ షిరిడి భగవాన్ శ్రీ  పర్తి భగవాన్
రమ్ము భగవాన్ రమ్ము భగవాన్ రమ్ము భగవాన్ ఇటు రమ్ము భగవాన్  











 సాయి సాయి సాయి  యనరే
సర్వం బ్రహ్మం మయమనరే
 బాబా బాబా బాబా యనరే
భక్తి తో భజనలో  పాల్గోనరే
 రామా రామా రామ యనరే
 రాక్షస  గుణములు పొమ్మనరే
 కృష్ణ   కృష్ణ కృష్ణ యనరె
కష్టములు పోగొట్టు కునరే
 హరి హరి హరి యనరే
 ఆత్మారాముని మది గొనరే
శివ శివ శివ యనరే
శివ కేశవులను సమమనరే











 

Wednesday, October 10, 2012

Naa Sai

 

తలచితి నీ నామం అలుపెరుగక  నేనెపుడూ 

భజించితి నీ నామం మది రంజిల్లగా ఎల్లపుడూ 
 
సాయి నా తోడు వీడకోయీ
 
సాయి నీ కీర్తనలెంతో హాయి 
 
నీ దానను నేను నను వీడకు సాయి 
 
నీ గానమే నా ప్రాణము నేనసలు మరువనోయీ 
 
రామ్ రామ్ సాయి రామ్ సత్య సాయి రామ్ 
 
శ్యాం శ్యాం ఘన శ్యాం నీల మేఘ శ్యాం 
 
అనుదినము నీ చింతన అదే నాకు రక్షణ
 
అడుగడుగున  నీ అభయం సాయి నీ దీవెన 
 
నీ ధ్యాసయే శ్వాసయైన మీరా నైన కాకపోతి 
 
నీ పూజలో నెల రాలే పూవు నైనా కాకపోతి 
 
రామ్ రామ్ సాయి రామ్ సత్య సాయి రామ్ 
 
శ్యాం శ్యాం ఘన శ్యాం నీల మేఘ శ్యాం 
 
 

Friday, August 24, 2012

Pathipureeshudu

 

దేహమే దేవాలయం దైవము కొలువుండగా 

పర్తియే వైకుంటము సాయి ఇచట నడయాడగా 

సాయి రామ సాయి రామ రామ రామ సాయి రామ 

పూర్వ జన్మ సుకృతం పొందినాము సాయి దర్శనం 

మానవోద్దరణకు అంకితం సాయి జీవితమే ఆదర్శం 

సాయి రామ సాయి రామ రామ రామ సాయి రామ   

సత్య ధర్మ శాంతి ప్రేమ బాబా బోధనల పరమార్థం 

సాయి కరునామృతాన్ని గ్రోలితే జన్మ చరితార్థం 

సాయి రామ సాయి రామ రామ రామ సాయి రామ

పాప ప్రక్షాళన గావించు పర్తి క్షేత్ర సందర్శనం  

ప్రేమ స్వరూపాలని సంభోదించు స్వామియే ప్రేమకి నిదర్శనం 

సాయి రామ సాయి రామ రామ రామ సాయి రామ

 
 

Atma Rama

 

నీ రూపాన్ని మదిలో పదిలపరుచుకుంటా

నీ బాటలో నడిచి నిన్నే చేరుకుంటా

ఆత్మా  రామా  సాయి  రామా

ఎన్ని ఎదురు గాలులు వీచినా మది నుండి నీ రూపం చెదరదు

ఎన్ని అవాంతరాలు వచ్చినా నీ వైపు నా పయనం ఆగదు

ఆత్మా రామా సాయి రామా

ఏ జన్మ కైనా కొలవాలి నిన్నే నా ఇలవేల్పుగా

నీ నామమే నిలవాలి నా అంతిమ తలపుగా

ఆత్మా రామా సాయి రామా  

 
 

Tuesday, August 21, 2012

Jai Sai Ram


అనుపమం అపారం సాయి ప్రేమ 

అఖిల జగానికి వ్యాప్తం సాయి మహిమ

జై సాయి  రామ్ జై జై  సాయిరామ్ 

అక్షయం అనంతం సాయి కరుణ 

అనుసరణీయం సాయి దీన జనోద్దరణ 

జై సాయి రామ్ జై జై సాయి రామ్

అతి రమణీయం సాయి వదనం 

అతి కమనీయం సాయి వచనం

జై సాయి రామ్ జై జై సాయి రామ్

అనిర్వచనీయం సాయి దర్శనానుభూతి 

అమృతతుల్యం సాయి వాగ్విభూతి

జై సాయి రామ్ జై జై సాయి రామ్ 


Sunday, August 19, 2012

Sai Mahima


నీ మహిమ కొనియాడ మనుజిడి తరమా 
నీ ధ్యానము వీడి మేము జీవించగలమా 
సాయి రామా పరమాత్మా 

అజ్ఞ్యాన తిమిరాలను తొలగించు జ్యోతివి నీవు 
మానస కోవెల లో ప్రేమ పీటం పై కొలువున్నావు 
కల్పతరువు మా ప్రభువు 

నిన్నే నమ్మి నీ పై భారము వేసితిమీ 
దయ తలచి బ్రోవగ రావేమి 
అంతర్యామీ ఓ స్వామీ 


  

Friday, August 17, 2012

Baba Sai Baba


సాయిని ఎన్ని సార్లు దర్శించినా 

కలిగెను నూతనోత్తేజమే 

సాయి మాటలు ఎన్ని మార్లు విన్నా

ఒలికెను  మధుర అమృత ధారలే 

సాయి చరిత ప్రతి నిత్యం పటించినా 

మది బ్రహ్మానంద భరితమే

సాయి సూక్తులు ఒక్కటైనా  పాటించినా
  
అది మోక్షానికి సోపానమే 

బాబా సాయి బాబా 

భక్తులను బ్రోవగ రావా 

బాబా సాయి బాబా

పర్తి బాబా  ప్రేమ బాబా 


Wednesday, August 15, 2012

Sai Leela


నీ నామమే పెన్నిధి  సాయీ

దాటించును జీవన వారధి 

నీ అండ ఉండగా భయమేలా సాయీ 

నీ కటాక్షముండగా  వేరే రక్షా ఏలా

నీ స్మరణ చాలూ సాయీ

నా కదే పది  వేలూ

నీ అనుగ్రహం దక్కితే జన్మ ధన్యం సాయీ

నీ భక్తి లో మునిగితే ముక్తి తథ్యం 


Sai Parandhama


साईं  रामा साईं रामा   पर्ति के परंधामा 

तेरे दर पर आये है शरण में ले लो माँ 

ओ माँ साईं माँ 

साईं तुम हो प्राण सखा हमारे 

नहीं जी सकते हम बिना तेरे 

तुम इस जगत के पालनहारे 

जीवन नैय्या पार हो तेरे सहारे

राम राम राम  साईं राम राम राम 

बोलो राम राम राम साईं राम राम राम 

दिल में प्रेम भरके आओ सब मिलके 

बोलो राम राम राम साईं राम राम राम

साईं तुम हो आँखों के तारे हमारे 

तन मन प्राण सब है तेरे 

मन मंदिर में बसे हो साईं राम 

कीर्तन करे तेरे सुबह शाम 

राम राम राम साईं राम राम राम

बोलो राम राम राम साईं राम राम राम

दिल में प्रेम भरके आओ सब मिलके

बोलो राम राम राम साईं राम राम राम


Tuesday, August 14, 2012

Bhajo Sai Ram



 
 

నీ పలుకు తేనె లొలుకుTune of this song

నీ చూపు పన్నీటి చిలుకు

నిన్ను దర్శించిన మానవులకు 

పరమానందం దొరుకు

పర్తిపురీశా నమో నమో

ఎన్ని పుణ్యాల ఫలమో

ప్రాప్తించే నీ దర్శనం

నీ పాదాలే శరణం

భజో భజో రామ్ సాయి రామ్ భజో

సాయి రామ్ భజో సత్య సాయి రామ్ భజో

  

  

Sunday, August 12, 2012

Naama Madhurima


నీ నామ మధురిమను  నేనెలా మరిచితిని 

సంసార సాగరం లో పడి నీ స్మరనేల వీడితిని 

ఇదేమి మాయో స్వామీ 

మరి  నీ నామ మధురిమను నేనెల మరిచితిని 

సంసార సాగరం లో పడి నీ స్మరనేల వీడితిని 

ఇదేమి మాయో స్వామీ

వెన్నలాంటి మనసు నీది 

వేయి తల్లుల వాత్సల్యము చూపుతుంటావు 

చంచలమైన చిత్తము మాది 

తప్పటడుగులు   పడనీయక దారి చూపుతుంటావు 

మరి నీ నామ మధురిమను నేనెల మరిచితిని

సంసార సాగరం లో పడి నీ స్మరనేల వీడితిని

ఇదేమి మాయో స్వామీ

నీవు ఎంత పంచినను తరగదు నీ ప్రేమ 

చంటి బిడ్డలా మమ్ము లాలిస్తుంటావు 

నీ మహిమ ఎంత పోగిడినను   చాలదు ఈ జన్మ 

అగణిత లీలలెన్నో చూపుతుంటావు

మరి నీ నామ మధురిమను నేనెల మరిచితిని

సంసార సాగరం లో పడి నీ స్మరనేల వీడితిని

ఇదేమి మాయో స్వామీ

కంటికి రెప్పలా కన్న తల్లిలా 

ఎల్లవేళలా మమ్ము   కాపాడుతూ ఉంటావు 

అండ దండగా తోడు నీడగా మా వెన్నంటే ఉంటూ 

ఆపదలో ఆదుకుంటావు 

మరి నీ నామ మధురిమను నేనెల మరిచితిని

సంసార సాగరం లో పడి నీ స్మరనేల వీడితిని

ఇదేమి మాయో స్వామీ





Wednesday, August 8, 2012

Sai Ke Nayan


साईं  के  आँखों  में है ब्रह्मांड समा 

साईं के  आँखों में  है  तीनो  जहां

प्रेमामृत धरा बहाए ये नयन

इन आँखों की छाया  में  मैं ले लूं शरण 

राजीव नयना  परम दयाघना साईं नारायणा 

साईं  के  आँखों में .......... 

कृपा  की बरखा  करे ये  नयन 

प्रभु की नज़र पड़ी मुझ पर तो झूल उठा  मेरा  मन

अरविंद लोचना पतित पावना  साईं नारायणा  

साईं  के  आँखों में ......  

करुना  के  किरण  बरसाए ये नयन 

इन आँखों  की मधुशाला  में  मैं हो जाऊं मगन

ईश्वाराम्बा  नंदना प्रशांत  वदना  साईं नारायणा   

साईं के आँखों में ........  

                   

Saturday, August 4, 2012

Sai Maatha


కన్నీళ్ళని కట్టడి చేసి 

ఎగిసి పడే ఆనంద తరంగాలకి  ఆన కట్ట వేసాను 

సుఖ దుఃఖాల ని సమ తుల్యంగా భావించాలి  

అందుకు నీ  దివ్య ఆశీస్సులు కావాలి  

సాయీశా సదా సన్మార్గము చూపుమా 

విధాతా నిరతము మార్గ దర్శకము గావింపుమా 

సాయి మాతా నా విన్నపము ఆలకించుమా 

జగన్మాతా కనికరించుమా 

కల్లోల్లమైన హృదయంలో 

సత్య ధర్మ పథం అనే తివాచి పరిచాను

 శాంతిని ప్రసాదిస్తూ ప్రేమగా నీవు నడిచి రావాలి  

అందుకు నీ  కృపా కటాక్షము కావాలి  

ప్రాణే శా నా ప్రతి శ్వాసలో నిండి ఉండుమా 

 భగవంతా బ్రతుకంతా తోడు ఉండుమా

సాయి మాతా నా విన్నపము ఆలకించుమా

 జగన్మాతా కనికరించుమా




Sunday, July 29, 2012

Sai Naam



 

भजो साईं नाम सुखदायी 

साईं साईं भजो तो सुकून मिल जाए 

जपो साईं नाम   दुखहारी 

साईं साईं जपो तो बेचैनी हर जाए 

बोलो साईं नाम संकट निवारिणी 

साईं साईं बोलो थो अड़चन हट जाए 

मधुर मनोहर नाम साईं राम साईं राम 

सुन्दर सुहावना नाम साईं राम साईं राम 

पवित्र पावन नाम साईं राम साईं राम 

भावमय रसमय नाम साईं राम साईं राम 




Friday, July 27, 2012

Bangaaru Sai








భక్త వత్సలా నా బాధ బాపగ రావేలా ?

శ్రిత  జన పోషా నా మొర విన రావా దేవా 

భగవాన్  నీ శరణు వేడితినీ 

 నీ ప్రేమని వర్షించి ,నీ కృపను  కురిపించి

చల్లగా చూడుము తండ్రీ  , మా  బంగారు తండ్రీ  

పరమ దయాళా  నన్ను బ్రోవగ రావేలా?

దయా సాగరా కరుణించగ రా దేవా 

భగవాన్ నీ చరణాలే నమ్మితినీ 

నా రోదన విని, నా వేదన కని 

కలత తీర్చుము తండ్రీ  , మా  బంగారు తండ్రీ 


Sunday, July 22, 2012

Jaya Sai


దయ గల వాడివయా

  దీన నాథా హే  జగన్నాథా 

బంగారు మా తండ్రివయా

 సంకట నాశా హే పరమేశా

జయ సాయి జయ సాయి జయ జయ సాయి

పండరి  లో వెలసిన

పాండురంగా హే  సాయి రంగా

ద్వారకామాయిలో కొలువున్న 

దయామయీ హే షిర్డిసాయీ

జయ సాయి జయ సాయి జయ జయ సాయి 

ఆది పురుషా హే జగదాశ్రితప్రభు సాయీశా

 జ్ఞ్యా న ప్రభోధకా హే   దేవాగణాధి పూజిత పర్తీశా

జయ సాయి జయ సాయి జయ జయ సాయి

మహిమ గల వాడివయా

 లోకనాథా హే సాయి నాథా 

మా అందరి   బంధువయా

  త్రిభువన పరిపాలా హే సాయి గోపాలా 

జయ  సాయి జయ సాయి జయ జయ సాయి

Tuesday, July 17, 2012

Hrudayanjali



 

విశ్వమానవ కళ్యానానికై  నిర్విరామ కృషి చేసావు

అలుపెరగని బాటసారిగా సాగిపోయావు

సాయి నీ మేలు ఎన్నటికి మరువం

నీవు చూపిన బాటలోనే మా పయనం

మానవాభ్యుదయానికై  అహర్నిశలు పాటు పడ్డావు

భరత మాత ముద్దు బిడ్డ గా కీర్తి గడించావు

సాయి నీ సేవా తత్వానికి శత కోటి జోహారులు

నీ దివ్య పథంలోనే సాగి పోతాయి మా జీవితాలు

ప్రేమే దైవమని సేవే దైవారధనని తెలియపరిచావు

నీ సందేశంగా నీ జీవితాన్నే మలుచుకున్నావు

సాయి నీ  ప్రేమ తత్వానికి హృదయాంజలి

మానవ సేవ కే జీవితాన్ని ధార పోసిన నీకు భాష్పాంజలి




  

Monday, July 16, 2012

Sai Sharanam

 

నీలో నేను నాలో నీవు ఇరువురం ఒకరే సాయి

ఈ పరమార్థం భోధ పరచి జ్ఞానోదయం కలిగించావు

 జయ గురు,సద్గురు,సాయి గురు,మహా గురు,శరణం శ్రీ గురు 

ఇందులో అందులో వీరిలో వారిలో అంతా నీవే స్వామీ

భిన్నత్వం రూపుమాపి ఏకత్వం అలవరుచుకోమన్నావు

జయ గురు,సద్గురు,సాయి గురు,మహా గురు,శరణం శ్రీగురు

పశు ప్రవుత్తులు అణుచుకుని

మానవ విలువలు పెంచుకుని

మనిషిలా జీవించ మన్నావు

జయ గురు,సద్గురు సాయి గురు,మహా గురు,శరణం శ్రీ గురు 

మానవత్వాన్ని మరిచి మరిచిన మనిషి

ప్రేమతత్వాన్ని నేర్చి దివ్యత్వాన్ని పొందాలని పరితపించావు

జయ గురు,సద్గురు,సాయి గురు,మహా గురు,శరణం శ్రీ గురు

మానవ రూపం దాల్చిన పరమేశా

దివ్య సందేశాలిచ్చి మమ్ము పవిత్రం చేసావు

 జయ గురు,సద్గురు,సాయి గురు,మహా గురు,శరణం శ్రీ గురు 

అవతార పురుషా మహానుభావా మాలో ఒకడివై

మాయ చేస్తూ భువిపై సంచరించావు

జయ గురు,సద్గురు,సాయి గురు,మహా గురు,శరణం శ్రీ గురు

మా జన్మ ధన్యమాయే  కదా నీ అపార దయ వలన

ఏ లోకాన ఉన్నా దీవిస్తూ ఉండు కురిపిస్తూ నీ కరుణ  

జయ గురు సద్గురు సాయి గురు మహా గురు శరణం శ్రీ గురు 

 


Thursday, July 12, 2012

Sai Ram









 
 
 

ఘన కీర్తిని గడించిన మహిమాన్వితుడు సాయి

తన ఆశయాలకు  జీవితం అంకితం చేసాడు

ఆ సాయి నాథుడే మా ఆరాధ్య దేవుడు

రామ్ సాయిరాం జై జై రాం సాయి రాం

త్రికాల జ్ఞాని కాలాతీతుడు సాయి

ఎల్లకాలం నిలిచిపోవు ఖ్యాతి గడించాడు

ఆ సాయి నాథుడే మా ప్రియాతిప్రియ దేవుడు

రాం సాయిరాం జై జై రాం సాయిరాం

కరుణా సముద్రుడు కలియుగ భగవానుడు సాయి

కుల మతాలకతీతంగా కొలవబడుతున్నాడు

 ఆ సాయి నాథుడే మా సద్గురు దేవుడు

  రామ్ సాయి రాం జై జై రాం సాయి రాం


Wednesday, July 11, 2012

Maa Sai Baba


ఆత్మ జ్ఞానము తెలియ పరిచిన  తత్వ జ్ఞానివి నీవు

మా మనస్సులో నిత్యం నిలిచి ఉంటావు

బాబా మా సాయి బాబా

సత్య ధర్మ శాంతి ప్రేమలను ప్రబోధించిన బ్రహ్మ జ్ఞానివి నీవు

మా హృదయాలలో సదా కొలవుంటావు

బాబా మా సాయి బాబా

మానవతా విలువలను నేర్పిన సద్గురు మూర్తివి నీవు

మాతలపులలో ఎల్లవేళలా నడయాడుతుంటావు

బాబా మా సాయి బాబా

శివ శక్తి అంశతో అవతరించిన లీలా మానుష వేష ధారివి నీవు

కలియుగ దైవం గా కలకాలం కీర్తించ బడతావు

బాబా మా సాయి బాబా














Tuesday, July 3, 2012

Sathya Sai Prema Sai




నిత్య చైతన్య సత్య స్వరూపా సాయీ

ప్రేమనిలయా ప్రశాంతినికేతనా సత్య సాయి

సాయీ సత్యసాయీ రావోయీ ప్రేమ సాయీ

మమతల కోవెల చల్లని వెన్నెల సాయీ

మన్మొహనా చిత్తరంజనా సత్య సాయి

సాయీ సత్యసాయీ రావోయీ ప్రేమ సాయీ

మనోవాంఛా సిద్దిదాయకా  సుజ్ఞ్యాన బోదకా సాయీ

మంగళ ప్రదాయకా సంచిత పాప వినాశకా సత్యసాయి

సాయీ సత్యసాయీ రావోయీ ప్రేమ సాయీ 

షిర్డీ నాథ ప్రభో పర్తిపురివిభో సాయీ

దత్తాత్రేయ స్వరూపా త్రినేత్ర శివా పరాశక్తి రూపా సత్యసాయి

సాయీ సత్యసాయీ రావోయీ ప్రేమ సాయీ

  

Friday, June 15, 2012

Prema Sai


కారణ జన్మా  కాలాతీతా సత్య సాయి దేవా సత్య సాయి దేవా

షిరిడి సాయి పర్తి సాయి పూర్ణావతారా ప్రేమ సాయి రావా ప్రేమ సాయి రావా

నీ ప్రభోధలు ఆణిముత్యాలు 

మా జీవితాల కవే కాంతి రేఖలు

నీ   స్మరణ శమంతక మణి

మహదానందం ప్రసాదించు గని

నిను కని  నిను విని  మేము పొందిన  అమితానందము

మా స్మృతి లో నిలిచి  పోయే అమృత భాండము 

నీ సన్నిధి చేరి నిన్ను భజించి మేము పరవశించిన క్షణాలు 

మా జీవితాలు ధన్యమయిన అమృత ఘడియలు 

దయార్ద్ర   హృదయా అంతరంగ వాసా సత్య సాయి దేవా సత్య సాయి దేవా

షిరిడి సాయి పర్తిసాయి పూర్ణావతారా ప్రేమ సాయి రావా ప్రేమ సాయి రావా 



Monday, June 11, 2012

Sai Avatharam



స్నిగ్ధ సమ్మోహన శశి వదనం

సాయి వదనం సత్యసాయి  వదనం

ముగ్ధ మనోహర దివ్య రూపం

సాయి రూపం సత్య సాయి రూపం

మృదు మంజుల అమృత వాణి

సాయి వాణి సత్యసాయి వాణి

సత్యం శివం సుందర అవతారం

సాయి అవతారం సత్య సాయి అవతారం

స్ఫూర్తి ప్రద కీర్తి మయ ధన్య జీవితం

సాయి జీవితం సత్య సాయి జీవితం

సాయి అవతార   సమాప్తి కలిగించిన శూన్యం తొలగనున్నది 

ప్రేమ సాయి ఆగమనాని కై భక్తజనావళి వేచి ఉన్నది

సర్వే  జనా సుఖినో భవంతు అన్న స్వామి దీవెన ఫలించనున్నది

వసుధైక కుటుంబం గా ఈ  లోకం మారనున్నది

ఓం సాయి రామ్   రామ్ రామ్    ఓం సాయి రామ్

షిరిడి సాయి  పర్తి సాయి   ప్రేమ సాయి   ఓం సాయి రామ్


Sunday, June 10, 2012

Sai Ye Lokam

 

 నీ నామమే అమూల్య నిధి రా

సాయి రామా ,ఐశ్వర్యాలేవీ వలదురా

అహో భాగ్యము నాది నీ సుందర రూపము కాంచితినీ

ఏ నాటి పుణ్య ఫలమో సాక్షాత్ దేవుడిని దర్శించితిని

నీ ధ్యానమే నా ప్రాణము

సాయి రామా నీ కీర్తన లోనే ఆనందము

నీ తలపులే నాకు ఊపిరీ

సాయి రామా నీ  స్మరణలో కలదు సంత్రుప్తి

నేనారాధించు దైవమా

సాయి రామా నీవు లేక భావ సాగర మీదడం నా తరమా

 

Saturday, June 9, 2012

Sai Baba


आदि अनंता हे भावातीता

साईं बाबा सर्वदेवतातीता

नमामि नित्यं स्मरामि नित्यं साईं चरणं प्रणमाम्यहम

 पावन पुरुषा अवतार पुरुषा

साईबाबा लीला मानुष वेषा

नमामि नित्यं स्मरामि नित्यं साईं चरणं प्रणमाम्यहम

आश्रित वरदा हे अनाथनाथा

साईं बाबा अभय प्रदा

 नमामि नित्यं स्मरामि नित्यं साईं चरणं प्रणमाम्यहम

अभयंकरा हे भोला शंकरा

साईं बाबा  सामगान प्रियकरा

नमामि नित्यं स्मरामि नित्यं साईं चरणं प्रणमाम्यहम

प्रशांति निवासा हे परमेशा

साईं बाबा भक्त   ह्रुदयावासा

नमामि नित्यं स्मरामि नित्यं साईं चरणं प्रणमाम्यहम

 


Dear Sai




O Sweet Sai,You are like honey on pie ,without Whom there is no essence of my life.

RAM SAI RAM, SAI RAM, RAM RAM

My Dear Sai, You are like icing on cake, without Whom there is no meaning of my existence

RAM SAI RAM, SAI RAM, RAM RAM

Beloved Sai, You are like rainbow in the sky, without Whom there is no enrichment of my living

RAM SAI RAM, SAI RAM, RAM RAM

Divine Sai, You are like composer of magnum opera without Whom there would not be this magnificient Universe.

RAM SAI RAM, SAI RAM, RAM RAM

Wednesday, June 6, 2012

Sai Charanam



దేవా నీవే నాకు కలిగించు సద్గతి

కావా నా జీవన రథ సారథి

నేను నిన్నే శరణు జొచ్చితి  

సాయి సాయి బాబా సాయి

శరణం శరణం సద్గురు చరణం

భజోరే మానస బాబా  చరణం

సహస్ర సూర్య సమ తేజ సాయీశ

నాకు సమస్తము నీవే హృదయేశా

నా ప్రతి శ్వాసలో నీవే పరమేశా

సాయి సాయి బాబా సాయి 

శరణం శరణం సద్గురు చరణం 

భజోరే మానస బాబా చరణం

కలిగించు నాకు భోగ భాగ్యాలపై విరక్తి

పెంపొందించు దైవ భక్తి పై అనురక్తి

ప్రసాదించు  నీ ఆరాధన లో అలౌకికానందప్రాప్తి

సాయి సాయి  బాబా సాయి

శరణం  శరణం సద్గురు చరణం

భజోరే  మానస బాబా చరణం



Saturday, June 2, 2012

Sai-Shower Of Love

                                                                            

We are water drops formed by Your love.

we make a journey through our life

to merge in ocean of Your love,my Lord.

 

Make my heart Your abode and stay there

for ever and ever , my Lord.

 

Let me ever chant Your name that sounds so

sweeter and sweeter , my Lord.

 

Pardon me for my countless follies and shower

 Your grace more and more , my Lord.

 

You are my oasis in the desert of the world and

 so be nearer and nearer , my Lord.

 

Help me climb up the spiritual ladder,

higher and higher , my Lord.

 

In ups and downs of my life,leave my hand

never and never , my Lord.

 

Sunday, May 27, 2012

Prarthana


సాయి నిన్ను  మించిన దైవము లేడు  లోకాన

నీ నామము ని మించిన యాగము లేదు  కలియుగాన

అద్భుతమైన లీలలు చూపుతూ మమ్ము మంత్ర ముగ్ధులను చేసావు

దైవత్వాన్ని చవి చూపి మా భక్తి పటిష్టం చేసావు

సాయి బాబా సత్య సాయిబాబా

 సాయిబాబా సత్య సాయిబాబా

సాయి రామ్ సాయి రామ్ అనవే మనసా

సాయి నామమే ఆనందం  తెలుసా

అవరోధాలు దాటుతూ నీ మార్గం లో నడిచే శక్తి నీయుము 

సంసార సాగర మీదుతూ కష్టాల అలలకి తరగని భక్తి నీయుమూ 

సాయి బాబా  సత్య సాయి బాబా

సాయి బాబా సత్య సాయి బాబా