Sunday, June 10, 2012

Sai Ye Lokam

 

 నీ నామమే అమూల్య నిధి రా

సాయి రామా ,ఐశ్వర్యాలేవీ వలదురా

అహో భాగ్యము నాది నీ సుందర రూపము కాంచితినీ

ఏ నాటి పుణ్య ఫలమో సాక్షాత్ దేవుడిని దర్శించితిని

నీ ధ్యానమే నా ప్రాణము

సాయి రామా నీ కీర్తన లోనే ఆనందము

నీ తలపులే నాకు ఊపిరీ

సాయి రామా నీ  స్మరణలో కలదు సంత్రుప్తి

నేనారాధించు దైవమా

సాయి రామా నీవు లేక భావ సాగర మీదడం నా తరమా