Sathya Sai Prema Sai
నిత్య చైతన్య సత్య స్వరూపా సాయీ
ప్రేమనిలయా ప్రశాంతినికేతనా సత్య సాయి
సాయీ సత్యసాయీ రావోయీ ప్రేమ సాయీ
మమతల కోవెల చల్లని వెన్నెల సాయీ
మన్మొహనా చిత్తరంజనా సత్య సాయి
సాయీ సత్యసాయీ రావోయీ ప్రేమ సాయీ
మనోవాంఛా సిద్దిదాయకా సుజ్ఞ్యాన బోదకా సాయీ
మంగళ ప్రదాయకా సంచిత పాప వినాశకా సత్యసాయి
సాయీ సత్యసాయీ రావోయీ ప్రేమ సాయీ
షిర్డీ నాథ ప్రభో పర్తిపురివిభో సాయీ
దత్తాత్రేయ స్వరూపా త్రినేత్ర శివా పరాశక్తి రూపా సత్యసాయి
సాయీ సత్యసాయీ రావోయీ ప్రేమ సాయీ