Monday, November 30, 2015
Thursday, May 14, 2015
Tuesday, June 10, 2014
old parthi aarthis
శంకర రూపా సజ్జన వందిత సాయి రామా నమోస్తుతే
రఘుపతి రూపా రమ్య చరిత్రా సాయి రామా నమోస్తుతే
కేశవ రూపా క్లేశ వినాశక సాయి రామా నమోస్తుతే
అద్భుత చరితా ఆంజనేయా సాయి రామా నమోస్తుతే
జై సాయి రామా నమోస్తుతే
జై సాయి రామా నమోస్తుతే
జై సాయి రామా నమోస్తుతే
పావన పురుషా సాయీశా చరణన గావా సర్వేశా
సౌమ్య రూపా సత్య బాబా కాముదై గైకున్టివే
పావన పురుషా సాయీశా చరణన గావా సర్వేశా
చిత్రావతీ నది తీర నివాసా శిష్ట జనావన ముని శరణా
ఈశ జగ త్రయ మొద వికాసా
ఈశ జగ త్రయ మొద వికాసా
శ్రీ సత్య సాయీశా శ్రిత భరణా
శ్రీ సత్య సాయీశా శ్రిత భరణా
జై సత్య సాయీశా శ్రిత భరణా
భక్త పాలనా శ్రిత భరణా
భక్త పాలనా శ్రిత భరణా
పర్తి వాస ఆశ్రిత భరణా
పర్తి వాస ఆశ్రిత భరణా
రఘుపతి రూపా రమ్య చరిత్రా సాయి రామా నమోస్తుతే
కేశవ రూపా క్లేశ వినాశక సాయి రామా నమోస్తుతే
అద్భుత చరితా ఆంజనేయా సాయి రామా నమోస్తుతే
జై సాయి రామా నమోస్తుతే
జై సాయి రామా నమోస్తుతే
జై సాయి రామా నమోస్తుతే
పావన పురుషా సాయీశా చరణన గావా సర్వేశా
సౌమ్య రూపా సత్య బాబా కాముదై గైకున్టివే
పావన పురుషా సాయీశా చరణన గావా సర్వేశా
చిత్రావతీ నది తీర నివాసా శిష్ట జనావన ముని శరణా
ఈశ జగ త్రయ మొద వికాసా
ఈశ జగ త్రయ మొద వికాసా
శ్రీ సత్య సాయీశా శ్రిత భరణా
శ్రీ సత్య సాయీశా శ్రిత భరణా
జై సత్య సాయీశా శ్రిత భరణా
భక్త పాలనా శ్రిత భరణా
భక్త పాలనా శ్రిత భరణా
పర్తి వాస ఆశ్రిత భరణా
పర్తి వాస ఆశ్రిత భరణా
Wednesday, October 17, 2012
Old Swami Songs
ॐ భగవాన్ ॐ భగవాన్ ॐ భగవాన్ సాయి బాబా భగవాన్
ॐ భగవాన్ ॐ భగవాన్ ॐ భగవాన్ ॐ భగవాన్ సత్య సాయి భగవాన్
ॐ భగవాన్ ॐ భగవాన్ ॐ భగవాన్ సాయి రామ భగవాన్
ఓం భగవాన్ ఓం భగవాన్ ఓం భగవాన్ సాయి కృష్ణ భగవాన్
ॐభగవాన్ ॐభగవాన్ ॐ భగవాన్ సాయి శివ భగవాన్
ॐ భగవాన్ ॐ భగవాన్ ॐ భగవాన్ శివ సాయి భగవాన్
ఓం భగవాన్ ఓం భగవాన్ ఓం భగవాన్ సాయి దత్త భగవాన్
హరే భగవాన్ హరే భగవాన్ హరే భగవాన్ హరే హరే భగవాన్
ఓం భగవాన్ ఓం భగవాన్ ఓం భగవాన్ తత్ సత్ భగవాన్
ప్రేమ భగవాన్ జ్యోతి భగవాన్ ఆత్మ భగవాన్ పరమాత్మా భగవాన్
నంద భగవాన్ ఆనంద భగవాన్ పరమానంద భగవాన్
అయోధ్య భగవాన్ ద్వారకా భగవాన్ షిరిడి భగవాన్ శ్రీ పర్తి భగవాన్
రమ్ము భగవాన్ రమ్ము భగవాన్ రమ్ము భగవాన్ ఇటు రమ్ము భగవాన్
సాయి సాయి సాయి యనరే
సర్వం బ్రహ్మం మయమనరే
బాబా బాబా బాబా యనరే
భక్తి తో భజనలో పాల్గోనరే
రామా రామా రామ యనరే
రాక్షస గుణములు పొమ్మనరే
కృష్ణ కృష్ణ కృష్ణ యనరె
కష్టములు పోగొట్టు కునరే
హరి హరి హరి యనరే
ఆత్మారాముని మది గొనరే
శివ శివ శివ యనరే
శివ కేశవులను సమమనరే
Wednesday, October 10, 2012
Naa Sai
తలచితి నీ నామం అలుపెరుగక నేనెపుడూ
భజించితి నీ నామం మది రంజిల్లగా ఎల్లపుడూ
సాయి నా తోడు వీడకోయీ
సాయి నీ కీర్తనలెంతో హాయి
నీ దానను నేను నను వీడకు సాయి
నీ గానమే నా ప్రాణము నేనసలు మరువనోయీ
రామ్ రామ్ సాయి రామ్ సత్య సాయి రామ్
శ్యాం శ్యాం ఘన శ్యాం నీల మేఘ శ్యాం
అనుదినము నీ చింతన అదే నాకు రక్షణ
అడుగడుగున నీ అభయం సాయి నీ దీవెన
నీ ధ్యాసయే శ్వాసయైన మీరా నైన కాకపోతి
నీ పూజలో నెల రాలే పూవు నైనా కాకపోతి
రామ్ రామ్ సాయి రామ్ సత్య సాయి రామ్
శ్యాం శ్యాం ఘన శ్యాం నీల మేఘ శ్యాం
Friday, August 24, 2012
Pathipureeshudu
దేహమే దేవాలయం దైవము కొలువుండగా
పర్తియే వైకుంటము సాయి ఇచట నడయాడగా
సాయి రామ సాయి రామ రామ రామ సాయి రామ
పూర్వ జన్మ సుకృతం పొందినాము సాయి దర్శనం
మానవోద్దరణకు అంకితం సాయి జీవితమే ఆదర్శం
సాయి రామ సాయి రామ రామ రామ సాయి రామ
సత్య ధర్మ శాంతి ప్రేమ బాబా బోధనల పరమార్థం
సాయి కరునామృతాన్ని గ్రోలితే జన్మ చరితార్థం
సాయి రామ సాయి రామ రామ రామ సాయి రామ
పాప ప్రక్షాళన గావించు పర్తి క్షేత్ర సందర్శనం
ప్రేమ స్వరూపాలని సంభోదించు స్వామియే ప్రేమకి నిదర్శనం
సాయి రామ సాయి రామ రామ రామ సాయి రామ
Tuesday, August 21, 2012
Jai Sai Ram
అనుపమం అపారం సాయి ప్రేమ
అఖిల జగానికి వ్యాప్తం సాయి మహిమ
జై సాయి రామ్ జై జై సాయిరామ్
అక్షయం అనంతం సాయి కరుణ
అనుసరణీయం సాయి దీన జనోద్దరణ
జై సాయి రామ్ జై జై సాయి రామ్
అతి రమణీయం సాయి వదనం
అతి కమనీయం సాయి వచనం
జై సాయి రామ్ జై జై సాయి రామ్
అనిర్వచనీయం సాయి దర్శనానుభూతి
అమృతతుల్యం సాయి వాగ్విభూతి
జై సాయి రామ్ జై జై సాయి రామ్
Sunday, August 19, 2012
Friday, August 17, 2012
Wednesday, August 15, 2012
Sai Parandhama
साईं रामा साईं रामा पर्ति के परंधामा
तेरे दर पर आये है शरण में ले लो माँ
ओ माँ साईं माँ
साईं तुम हो प्राण सखा हमारे
नहीं जी सकते हम बिना तेरे
तुम इस जगत के पालनहारे
जीवन नैय्या पार हो तेरे सहारे
राम राम राम साईं राम राम राम
बोलो राम राम राम साईं राम राम राम
दिल में प्रेम भरके आओ सब मिलके
बोलो राम राम राम साईं राम राम राम
साईं तुम हो आँखों के तारे हमारे
तन मन प्राण सब है तेरे
मन मंदिर में बसे हो साईं राम
कीर्तन करे तेरे सुबह शाम
राम राम राम साईं राम राम राम
बोलो राम राम राम साईं राम राम राम
दिल में प्रेम भरके आओ सब मिलके
बोलो राम राम राम साईं राम राम राम
Tuesday, August 14, 2012
Bhajo Sai Ram
నీ పలుకు తేనె లొలుకుTune of this song
నీ చూపు పన్నీటి చిలుకు
నిన్ను దర్శించిన మానవులకు
పరమానందం దొరుకు
పర్తిపురీశా నమో నమో
ఎన్ని పుణ్యాల ఫలమో
ప్రాప్తించే నీ దర్శనం
నీ పాదాలే శరణం
భజో భజో రామ్ సాయి రామ్ భజో
సాయి రామ్ భజో సత్య సాయి రామ్ భజో
Sunday, August 12, 2012
Naama Madhurima
నీ నామ మధురిమను నేనెలా మరిచితిని
సంసార సాగరం లో పడి నీ స్మరనేల వీడితిని
ఇదేమి మాయో స్వామీ
మరి నీ నామ మధురిమను నేనెల మరిచితిని
సంసార సాగరం లో పడి నీ స్మరనేల వీడితిని
ఇదేమి మాయో స్వామీ
వెన్నలాంటి మనసు నీది
వేయి తల్లుల వాత్సల్యము చూపుతుంటావు
చంచలమైన చిత్తము మాది
తప్పటడుగులు పడనీయక దారి చూపుతుంటావు
మరి నీ నామ మధురిమను నేనెల మరిచితిని
సంసార సాగరం లో పడి నీ స్మరనేల వీడితిని
ఇదేమి మాయో స్వామీ
నీవు ఎంత పంచినను తరగదు నీ ప్రేమ
చంటి బిడ్డలా మమ్ము లాలిస్తుంటావు
నీ మహిమ ఎంత పోగిడినను చాలదు ఈ జన్మ
అగణిత లీలలెన్నో చూపుతుంటావు
మరి నీ నామ మధురిమను నేనెల మరిచితిని
సంసార సాగరం లో పడి నీ స్మరనేల వీడితిని
ఇదేమి మాయో స్వామీ
కంటికి రెప్పలా కన్న తల్లిలా
ఎల్లవేళలా మమ్ము కాపాడుతూ ఉంటావు
అండ దండగా తోడు నీడగా మా వెన్నంటే ఉంటూ
ఆపదలో ఆదుకుంటావు
మరి నీ నామ మధురిమను నేనెల మరిచితిని
సంసార సాగరం లో పడి నీ స్మరనేల వీడితిని
ఇదేమి మాయో స్వామీ
Wednesday, August 8, 2012
Sai Ke Nayan
साईं के आँखों में है ब्रह्मांड समा
साईं के आँखों में है तीनो जहां
प्रेमामृत धरा बहाए ये नयन
इन आँखों की छाया में मैं ले लूं शरण
राजीव नयना परम दयाघना साईं नारायणा
साईं के आँखों में ..........
कृपा की बरखा करे ये नयन
प्रभु की नज़र पड़ी मुझ पर तो झूल उठा मेरा मन
अरविंद लोचना पतित पावना साईं नारायणा
साईं के आँखों में ......
करुना के किरण बरसाए ये नयन
इन आँखों की मधुशाला में मैं हो जाऊं मगन
ईश्वाराम्बा नंदना प्रशांत वदना साईं नारायणा
साईं के आँखों में ........
Saturday, August 4, 2012
Sai Maatha
కన్నీళ్ళని కట్టడి చేసి
ఎగిసి పడే ఆనంద తరంగాలకి ఆన కట్ట వేసాను
సుఖ దుఃఖాల ని సమ తుల్యంగా భావించాలి
అందుకు నీ దివ్య ఆశీస్సులు కావాలి
సాయీశా సదా సన్మార్గము చూపుమా
విధాతా నిరతము మార్గ దర్శకము గావింపుమా
సాయి మాతా నా విన్నపము ఆలకించుమా
జగన్మాతా కనికరించుమా
కల్లోల్లమైన హృదయంలో
సత్య ధర్మ పథం అనే తివాచి పరిచాను
శాంతిని ప్రసాదిస్తూ ప్రేమగా నీవు నడిచి రావాలి
అందుకు నీ కృపా కటాక్షము కావాలి
ప్రాణే శా నా ప్రతి శ్వాసలో నిండి ఉండుమా
భగవంతా బ్రతుకంతా తోడు ఉండుమా
సాయి మాతా నా విన్నపము ఆలకించుమా
జగన్మాతా కనికరించుమా
Sunday, July 29, 2012
Friday, July 27, 2012
Bangaaru Sai
భక్త వత్సలా నా బాధ బాపగ రావేలా ?
శ్రిత జన పోషా నా మొర విన రావా దేవా
భగవాన్ నీ శరణు వేడితినీ
నీ ప్రేమని వర్షించి ,నీ కృపను కురిపించి
చల్లగా చూడుము తండ్రీ , మా బంగారు తండ్రీ
పరమ దయాళా నన్ను బ్రోవగ రావేలా?
దయా సాగరా కరుణించగ రా దేవా
భగవాన్ నీ చరణాలే నమ్మితినీ
నా రోదన విని, నా వేదన కని
కలత తీర్చుము తండ్రీ , మా బంగారు తండ్రీ
Sunday, July 22, 2012
Jaya Sai
దయ గల వాడివయా
దీన నాథా హే జగన్నాథా
బంగారు మా తండ్రివయా
సంకట నాశా హే పరమేశా
జయ సాయి జయ సాయి జయ జయ సాయి
పండరి లో వెలసిన
పాండురంగా హే సాయి రంగా
ద్వారకామాయిలో కొలువున్న
దయామయీ హే షిర్డిసాయీ
జయ సాయి జయ సాయి జయ జయ సాయి
ఆది పురుషా హే జగదాశ్రితప్రభు సాయీశా
జ్ఞ్యా న ప్రభోధకా హే దేవాగణాధి పూజిత పర్తీశా
జయ సాయి జయ సాయి జయ జయ సాయి
మహిమ గల వాడివయా
లోకనాథా హే సాయి నాథా
మా అందరి బంధువయా
త్రిభువన పరిపాలా హే సాయి గోపాలా
జయ సాయి జయ సాయి జయ జయ సాయి
Tuesday, July 17, 2012
Hrudayanjali
విశ్వమానవ కళ్యానానికై నిర్విరామ కృషి చేసావు
అలుపెరగని బాటసారిగా సాగిపోయావు
సాయి నీ మేలు ఎన్నటికి మరువం
నీవు చూపిన బాటలోనే మా పయనం
మానవాభ్యుదయానికై అహర్నిశలు పాటు పడ్డావు
భరత మాత ముద్దు బిడ్డ గా కీర్తి గడించావు
సాయి నీ సేవా తత్వానికి శత కోటి జోహారులు
నీ దివ్య పథంలోనే సాగి పోతాయి మా జీవితాలు
ప్రేమే దైవమని సేవే దైవారధనని తెలియపరిచావు
నీ సందేశంగా నీ జీవితాన్నే మలుచుకున్నావు
సాయి నీ ప్రేమ తత్వానికి హృదయాంజలి
మానవ సేవ కే జీవితాన్ని ధార పోసిన నీకు భాష్పాంజలి
Monday, July 16, 2012
Sai Sharanam
నీలో నేను నాలో నీవు ఇరువురం ఒకరే సాయి
ఈ పరమార్థం భోధ పరచి జ్ఞానోదయం కలిగించావు
జయ గురు,సద్గురు,సాయి గురు,మహా గురు,శరణం శ్రీ గురు
ఇందులో అందులో వీరిలో వారిలో అంతా నీవే స్వామీ
భిన్నత్వం రూపుమాపి ఏకత్వం అలవరుచుకోమన్నావు
జయ గురు,సద్గురు,సాయి గురు,మహా గురు,శరణం శ్రీగురు
పశు ప్రవుత్తులు అణుచుకుని
మానవ విలువలు పెంచుకుని
మనిషిలా జీవించ మన్నావు
జయ గురు,సద్గురు సాయి గురు,మహా గురు,శరణం శ్రీ గురు
మానవత్వాన్ని మరిచి మరిచిన మనిషి
ప్రేమతత్వాన్ని నేర్చి దివ్యత్వాన్ని పొందాలని పరితపించావు
జయ గురు,సద్గురు,సాయి గురు,మహా గురు,శరణం శ్రీ గురు
మానవ రూపం దాల్చిన పరమేశా
దివ్య సందేశాలిచ్చి మమ్ము పవిత్రం చేసావు
జయ గురు,సద్గురు,సాయి గురు,మహా గురు,శరణం శ్రీ గురు
అవతార పురుషా మహానుభావా మాలో ఒకడివై
మాయ చేస్తూ భువిపై సంచరించావు
జయ గురు,సద్గురు,సాయి గురు,మహా గురు,శరణం శ్రీ గురు
మా జన్మ ధన్యమాయే కదా నీ అపార దయ వలన
ఏ లోకాన ఉన్నా దీవిస్తూ ఉండు కురిపిస్తూ నీ కరుణ
జయ గురు సద్గురు సాయి గురు మహా గురు శరణం శ్రీ గురు
Thursday, July 12, 2012
Sai Ram
ఘన కీర్తిని గడించిన మహిమాన్వితుడు సాయి
తన ఆశయాలకు జీవితం అంకితం చేసాడు
ఆ సాయి నాథుడే మా ఆరాధ్య దేవుడు
రామ్ సాయిరాం జై జై రాం సాయి రాం
త్రికాల జ్ఞాని కాలాతీతుడు సాయి
ఎల్లకాలం నిలిచిపోవు ఖ్యాతి గడించాడు
ఆ సాయి నాథుడే మా ప్రియాతిప్రియ దేవుడు
రాం సాయిరాం జై జై రాం సాయిరాం
కరుణా సముద్రుడు కలియుగ భగవానుడు సాయి
కుల మతాలకతీతంగా కొలవబడుతున్నాడు
ఆ సాయి నాథుడే మా సద్గురు దేవుడు
రామ్ సాయి రాం జై జై రాం సాయి రాం
Wednesday, July 11, 2012
Maa Sai Baba
ఆత్మ జ్ఞానము తెలియ పరిచిన తత్వ జ్ఞానివి నీవు
మా మనస్సులో నిత్యం నిలిచి ఉంటావు
బాబా మా సాయి బాబా
సత్య ధర్మ శాంతి ప్రేమలను ప్రబోధించిన బ్రహ్మ జ్ఞానివి నీవు
మా హృదయాలలో సదా కొలవుంటావు
బాబా మా సాయి బాబా
మానవతా విలువలను నేర్పిన సద్గురు మూర్తివి నీవు
మాతలపులలో ఎల్లవేళలా నడయాడుతుంటావు
బాబా మా సాయి బాబా
శివ శక్తి అంశతో అవతరించిన లీలా మానుష వేష ధారివి నీవు
కలియుగ దైవం గా కలకాలం కీర్తించ బడతావు
బాబా మా సాయి బాబా
Tuesday, July 3, 2012
Sathya Sai Prema Sai
నిత్య చైతన్య సత్య స్వరూపా సాయీ
ప్రేమనిలయా ప్రశాంతినికేతనా సత్య సాయి
సాయీ సత్యసాయీ రావోయీ ప్రేమ సాయీ
మమతల కోవెల చల్లని వెన్నెల సాయీ
మన్మొహనా చిత్తరంజనా సత్య సాయి
సాయీ సత్యసాయీ రావోయీ ప్రేమ సాయీ
మనోవాంఛా సిద్దిదాయకా సుజ్ఞ్యాన బోదకా సాయీ
మంగళ ప్రదాయకా సంచిత పాప వినాశకా సత్యసాయి
సాయీ సత్యసాయీ రావోయీ ప్రేమ సాయీ
షిర్డీ నాథ ప్రభో పర్తిపురివిభో సాయీ
దత్తాత్రేయ స్వరూపా త్రినేత్ర శివా పరాశక్తి రూపా సత్యసాయి
సాయీ సత్యసాయీ రావోయీ ప్రేమ సాయీ
Friday, June 15, 2012
Prema Sai
కారణ జన్మా కాలాతీతా సత్య సాయి దేవా సత్య సాయి దేవా
షిరిడి సాయి పర్తి సాయి పూర్ణావతారా ప్రేమ సాయి రావా ప్రేమ సాయి రావా
నీ ప్రభోధలు ఆణిముత్యాలు
మా జీవితాల కవే కాంతి రేఖలు
నీ స్మరణ శమంతక మణి
మహదానందం ప్రసాదించు గని
నిను కని నిను విని మేము పొందిన అమితానందము
మా స్మృతి లో నిలిచి పోయే అమృత భాండము
నీ సన్నిధి చేరి నిన్ను భజించి మేము పరవశించిన క్షణాలు
మా జీవితాలు ధన్యమయిన అమృత ఘడియలు
దయార్ద్ర హృదయా అంతరంగ వాసా సత్య సాయి దేవా సత్య సాయి దేవా
షిరిడి సాయి పర్తిసాయి పూర్ణావతారా ప్రేమ సాయి రావా ప్రేమ సాయి రావా
Monday, June 11, 2012
Sai Avatharam
స్నిగ్ధ సమ్మోహన శశి వదనం
సాయి వదనం సత్యసాయి వదనం
ముగ్ధ మనోహర దివ్య రూపం
సాయి రూపం సత్య సాయి రూపం
మృదు మంజుల అమృత వాణి
సాయి వాణి సత్యసాయి వాణి
సత్యం శివం సుందర అవతారం
సాయి అవతారం సత్య సాయి అవతారం
స్ఫూర్తి ప్రద కీర్తి మయ ధన్య జీవితం
సాయి జీవితం సత్య సాయి జీవితం
సాయి అవతార సమాప్తి కలిగించిన శూన్యం తొలగనున్నది
ప్రేమ సాయి ఆగమనాని కై భక్తజనావళి వేచి ఉన్నది
సర్వే జనా సుఖినో భవంతు అన్న స్వామి దీవెన ఫలించనున్నది
వసుధైక కుటుంబం గా ఈ లోకం మారనున్నది
ఓం సాయి రామ్ రామ్ రామ్ ఓం సాయి రామ్
షిరిడి సాయి పర్తి సాయి ప్రేమ సాయి ఓం సాయి రామ్
Sunday, June 10, 2012
Sai Ye Lokam
నీ నామమే అమూల్య నిధి రా
సాయి రామా ,ఐశ్వర్యాలేవీ వలదురా
అహో భాగ్యము నాది నీ సుందర రూపము కాంచితినీ
ఏ నాటి పుణ్య ఫలమో సాక్షాత్ దేవుడిని దర్శించితిని
నీ ధ్యానమే నా ప్రాణము
సాయి రామా నీ కీర్తన లోనే ఆనందము
నీ తలపులే నాకు ఊపిరీ
సాయి రామా నీ స్మరణలో కలదు సంత్రుప్తి
నేనారాధించు దైవమా
సాయి రామా నీవు లేక భావ సాగర మీదడం నా తరమా
Saturday, June 9, 2012
Sai Baba
आदि अनंता हे भावातीता
साईं बाबा सर्वदेवतातीता
नमामि नित्यं स्मरामि नित्यं साईं चरणं प्रणमाम्यहम
पावन पुरुषा अवतार पुरुषा
साईबाबा लीला मानुष वेषा
नमामि नित्यं स्मरामि नित्यं साईं चरणं प्रणमाम्यहम
आश्रित वरदा हे अनाथनाथा
साईं बाबा अभय प्रदा
नमामि नित्यं स्मरामि नित्यं साईं चरणं प्रणमाम्यहम
अभयंकरा हे भोला शंकरा
साईं बाबा सामगान प्रियकरा
नमामि नित्यं स्मरामि नित्यं साईं चरणं प्रणमाम्यहम
प्रशांति निवासा हे परमेशा
साईं बाबा भक्त ह्रुदयावासा
नमामि नित्यं स्मरामि नित्यं साईं चरणं प्रणमाम्यहम
Dear Sai
O Sweet Sai,You are like honey on pie ,without Whom there is no essence of my life.
RAM SAI RAM, SAI RAM, RAM RAM
My Dear Sai, You are like icing on cake, without Whom there is no meaning of my existence
RAM SAI RAM, SAI RAM, RAM RAM
Beloved Sai, You are like rainbow in the sky, without Whom there is no enrichment of my living
RAM SAI RAM, SAI RAM, RAM RAM
Divine Sai, You are like composer of magnum opera without Whom there would not be this magnificient Universe.
RAM SAI RAM, SAI RAM, RAM RAM
Wednesday, June 6, 2012
Sai Charanam
దేవా నీవే నాకు కలిగించు సద్గతి
కావా నా జీవన రథ సారథి
నేను నిన్నే శరణు జొచ్చితి
సాయి సాయి బాబా సాయి
శరణం శరణం సద్గురు చరణం
భజోరే మానస బాబా చరణం
సహస్ర సూర్య సమ తేజ సాయీశ
నాకు సమస్తము నీవే హృదయేశా
నా ప్రతి శ్వాసలో నీవే పరమేశా
సాయి సాయి బాబా సాయి
శరణం శరణం సద్గురు చరణం
భజోరే మానస బాబా చరణం
కలిగించు నాకు భోగ భాగ్యాలపై విరక్తి
పెంపొందించు దైవ భక్తి పై అనురక్తి
ప్రసాదించు నీ ఆరాధన లో అలౌకికానందప్రాప్తి
సాయి సాయి బాబా సాయి
శరణం శరణం సద్గురు చరణం
భజోరే మానస బాబా చరణం
Saturday, June 2, 2012
Sai-Shower Of Love
We are water drops formed by Your love.
we make a journey through our life
to merge in ocean of Your love,my Lord.
Make my heart Your abode and stay there
for ever and ever , my Lord.
Let me ever chant Your name that sounds so
sweeter and sweeter , my Lord.
Pardon me for my countless follies and shower
Your grace more and more , my Lord.
You are my oasis in the desert of the world and
so be nearer and nearer , my Lord.
Help me climb up the spiritual ladder,
higher and higher , my Lord.
In ups and downs of my life,leave my hand
never and never , my Lord.
Subscribe to:
Posts (Atom)