Friday, August 24, 2012
Tuesday, August 21, 2012
Jai Sai Ram
అనుపమం అపారం సాయి ప్రేమ
అఖిల జగానికి వ్యాప్తం సాయి మహిమ
జై సాయి రామ్ జై జై సాయిరామ్
అక్షయం అనంతం సాయి కరుణ
అనుసరణీయం సాయి దీన జనోద్దరణ
జై సాయి రామ్ జై జై సాయి రామ్
అతి రమణీయం సాయి వదనం
అతి కమనీయం సాయి వచనం
జై సాయి రామ్ జై జై సాయి రామ్
అనిర్వచనీయం సాయి దర్శనానుభూతి
అమృతతుల్యం సాయి వాగ్విభూతి
జై సాయి రామ్ జై జై సాయి రామ్
Sunday, August 19, 2012
Friday, August 17, 2012
Wednesday, August 15, 2012
Sai Parandhama
साईं रामा साईं रामा पर्ति के परंधामा
तेरे दर पर आये है शरण में ले लो माँ
ओ माँ साईं माँ
साईं तुम हो प्राण सखा हमारे
नहीं जी सकते हम बिना तेरे
तुम इस जगत के पालनहारे
जीवन नैय्या पार हो तेरे सहारे
राम राम राम साईं राम राम राम
बोलो राम राम राम साईं राम राम राम
दिल में प्रेम भरके आओ सब मिलके
बोलो राम राम राम साईं राम राम राम
साईं तुम हो आँखों के तारे हमारे
तन मन प्राण सब है तेरे
मन मंदिर में बसे हो साईं राम
कीर्तन करे तेरे सुबह शाम
राम राम राम साईं राम राम राम
बोलो राम राम राम साईं राम राम राम
दिल में प्रेम भरके आओ सब मिलके
बोलो राम राम राम साईं राम राम राम
Tuesday, August 14, 2012
Bhajo Sai Ram
నీ పలుకు తేనె లొలుకుTune of this song
నీ చూపు పన్నీటి చిలుకు
నిన్ను దర్శించిన మానవులకు
పరమానందం దొరుకు
పర్తిపురీశా నమో నమో
ఎన్ని పుణ్యాల ఫలమో
ప్రాప్తించే నీ దర్శనం
నీ పాదాలే శరణం
భజో భజో రామ్ సాయి రామ్ భజో
సాయి రామ్ భజో సత్య సాయి రామ్ భజో
Sunday, August 12, 2012
Naama Madhurima
నీ నామ మధురిమను నేనెలా మరిచితిని
సంసార సాగరం లో పడి నీ స్మరనేల వీడితిని
ఇదేమి మాయో స్వామీ
మరి నీ నామ మధురిమను నేనెల మరిచితిని
సంసార సాగరం లో పడి నీ స్మరనేల వీడితిని
ఇదేమి మాయో స్వామీ
వెన్నలాంటి మనసు నీది
వేయి తల్లుల వాత్సల్యము చూపుతుంటావు
చంచలమైన చిత్తము మాది
తప్పటడుగులు పడనీయక దారి చూపుతుంటావు
మరి నీ నామ మధురిమను నేనెల మరిచితిని
సంసార సాగరం లో పడి నీ స్మరనేల వీడితిని
ఇదేమి మాయో స్వామీ
నీవు ఎంత పంచినను తరగదు నీ ప్రేమ
చంటి బిడ్డలా మమ్ము లాలిస్తుంటావు
నీ మహిమ ఎంత పోగిడినను చాలదు ఈ జన్మ
అగణిత లీలలెన్నో చూపుతుంటావు
మరి నీ నామ మధురిమను నేనెల మరిచితిని
సంసార సాగరం లో పడి నీ స్మరనేల వీడితిని
ఇదేమి మాయో స్వామీ
కంటికి రెప్పలా కన్న తల్లిలా
ఎల్లవేళలా మమ్ము కాపాడుతూ ఉంటావు
అండ దండగా తోడు నీడగా మా వెన్నంటే ఉంటూ
ఆపదలో ఆదుకుంటావు
మరి నీ నామ మధురిమను నేనెల మరిచితిని
సంసార సాగరం లో పడి నీ స్మరనేల వీడితిని
ఇదేమి మాయో స్వామీ
Wednesday, August 8, 2012
Sai Ke Nayan
साईं के आँखों में है ब्रह्मांड समा
साईं के आँखों में है तीनो जहां
प्रेमामृत धरा बहाए ये नयन
इन आँखों की छाया में मैं ले लूं शरण
राजीव नयना परम दयाघना साईं नारायणा
साईं के आँखों में ..........
कृपा की बरखा करे ये नयन
प्रभु की नज़र पड़ी मुझ पर तो झूल उठा मेरा मन
अरविंद लोचना पतित पावना साईं नारायणा
साईं के आँखों में ......
करुना के किरण बरसाए ये नयन
इन आँखों की मधुशाला में मैं हो जाऊं मगन
ईश्वाराम्बा नंदना प्रशांत वदना साईं नारायणा
साईं के आँखों में ........
Saturday, August 4, 2012
Sai Maatha
కన్నీళ్ళని కట్టడి చేసి
ఎగిసి పడే ఆనంద తరంగాలకి ఆన కట్ట వేసాను
సుఖ దుఃఖాల ని సమ తుల్యంగా భావించాలి
అందుకు నీ దివ్య ఆశీస్సులు కావాలి
సాయీశా సదా సన్మార్గము చూపుమా
విధాతా నిరతము మార్గ దర్శకము గావింపుమా
సాయి మాతా నా విన్నపము ఆలకించుమా
జగన్మాతా కనికరించుమా
కల్లోల్లమైన హృదయంలో
సత్య ధర్మ పథం అనే తివాచి పరిచాను
శాంతిని ప్రసాదిస్తూ ప్రేమగా నీవు నడిచి రావాలి
అందుకు నీ కృపా కటాక్షము కావాలి
ప్రాణే శా నా ప్రతి శ్వాసలో నిండి ఉండుమా
భగవంతా బ్రతుకంతా తోడు ఉండుమా
సాయి మాతా నా విన్నపము ఆలకించుమా
జగన్మాతా కనికరించుమా
Subscribe to:
Posts (Atom)