Friday, May 25, 2012

Sai Roopam

 

ఓంకార  రూపం దివ్య స్వరూపం 

సాయి  పూర్ణా వతారం 

రాం  సాయి రాం జై జై రాం సాయి రాం

మంగళ రూపం  పరబ్రహ్మ స్వరూపం

సాయి ప్రేమావతారం 

రాం సాయి రాం జై  జై రాం సాయి రాం

చిన్మయ రూపం చిదానంద స్వరూపం 

సాయి యుగావతారం 

రాం సాయి రాం జై జై రాం సాయి రాం