Sunday, May 27, 2012
Friday, May 25, 2012
Thursday, May 17, 2012
Pyaare Sai Hamare
जगदभिराम जानकीराम
जय जय साईं राम जय जय साईं राम
जगद वन्दिता जगद पालक
जय जय साईं राम जय जय साईं राम
मयूर मुकुटधर मुरलि मनोहर
जय जय साईं श्याम जय जय साईं श्याम
मीरा के प्रभु माधवमोहन
जय जय साईं श्याम जय जय साईं श्याम
भस्म भूषितांग भोलाशंकर
जय जय साईं शिवम् जय जय साईं शिवम्
भव भय हरणा भवानि शंकर
जय जय साईं शिवम् जय जय साईं शिवम
जय जय साईं जय जय साईं
नाम अनेक एक है साईं
जय जय साईं जय जय साईं
युग युग के अवतार है साईं
जय जय साईं जय जय साईं
साईं नाम ही परम सुख दायी
जय जय साईं जय जय साईं
हम सब के परम पिता साईं
राम साईं राम श्याम साईं श्याम
शिवम् साईं शिवम् जगम साईं मयम
Tuesday, May 15, 2012
Sarvadevathaswaroop Sai
राम राम साईं रामा
जगद अभिराम जानकिरामा
परम दयाघन पट्टाभिरामा
हे राम राम साईं रामा
कृष्ण कृष्ण साईं कृष्णा
रास विलोला राधा कृष्णा
गोवर्धन गिरिधर गोपाला कृष्णा
हे कृष्ण कृष्ण साईं कृष्णा
शंकर शंकर साईं शंकर
भोला शंकर भवानी शंकर
तांडव प्रियकर चन्द्र शेखरा
हे शंकर शंकर साईं शंकर
सुन्दर सुन्दर साईं सुन्दर
भक्तोद्दार युगावतार
रूप मनोहर पूर्णावतार
हे सुन्दर सुन्दर साईं सुन्दर
साईं साईं बाबा साईं
करुणामयी साईं प्रेममयी साईं
शिर्डी साईं पर्ती साईं
हे साईं साईं बाबा साईं
Monday, May 14, 2012
Sai Neevekkada?
సహస్ర మాతల ప్రేమని పంచి
లీల మానుష వేష ధారివై మమ్మలరిస్తూ
అంతలోనే అంతర్దానమైనావా ?
నీ మోహన రూపం చూడాలనే మరీ మరీ అనిపించినా
నిన్నెక్కడ వెదకాలీ ? బాబా నిన్నెలా చూడాలీ?
సద్భక్త హృదయ వాసివని గుర్తించాలీ.
నిర్మల హృదయం నీకు అర్పించాలీ
సత్య ధర్మ శాంతి ప్రేమలను భోధించి
జగన్నాటక సూత్రదారివై మమ్మల్నాడిస్తూ
అంతలోనే కనుమరుగైనావా?
నీ తేనెలూరు మాటలు వినాలని పదే పదే అనిపించినా
నిన్నెక్కడ వెదకాలీ ?బాబా నిన్నెలా చూడాలీ?
సర్వం సాయిమయమని గుర్తిన్చాలీ?
సకల జనులయందు నిన్ను దర్శించాలీ.
Friday, May 11, 2012
Maanasachora Sai
మానస చోరా హృదయ సంచారా హే సాయి హరహరా
దివ్య మంగళ నీ రూపం వర్ణించ జాలనురా
మానస చోరా హృదయ సంచారా
వేయి తల్లుల ప్రేమను పంచు సాయీశా
కోటి సూర్య సమ దివ్య ప్రకాశా
మానస చోరా హృదయ సంచారా
మత సామరస్యానికి నెలవు నీవు కొలువున్న మందిరం
దర్శించితిమి అచట నీ రూపమతి సుందరం
మానస చోరా హృదయ సంచారా
భక్త హృదయ సామ్రాజ్యమేలు రాజాధిరాజా
సకల లోకాధిపతి శ్రీ సాయి నాథ మహారాజా
మానస చోరా హృదయ సంచారా
Wednesday, May 9, 2012
Love Is His Form
The supreme God incarnates in human form for love is His form.
He blesses us to be always happy for bliss is His food.
His teachings are Satya Dharma Ananda Shanthi Prema Ahimsa.
The day when divinity arises in our hearts is His birthday for He has no birth.
He is eternal and timeless for He has no death.
His life was dedicated for service of humanity for His life was His message.
He interacted with us for our spiritual enlightenment for expansion of love was His life.
SHIRDI SAI PARTHI SAI PREMA SAI JAI JAI.
SHIRDI BABA PARTHI BABA PREMA BABA JAI JAI .
Sunday, May 6, 2012
Sai Tere Bina
साईं मेरे साईं तू ने जो दुनिया बनायी
तेरे बिना रास नहीं आती है
साईं मेरे साईं तेरे रहने से जो धरती जगमगाई
तेरे जाने से सूनी सी लगती है
तेरे राह पर चलते करू मैं हर प्राणी में तेरा दर्शन
ओझल न होना मेरे मन से करू हर पल मैं तेरा सुमिरन
मेरे दिल में समाओ मेरे स्वामी बनकर हरदम
तेरे गीत मै गाऊ तेरी जोगन बनकर हर जनम
Tuesday, May 1, 2012
Sai Madhurima
సాయి నీ నామమెంతమధురం
సత్య సాయి నీ నామమతి మధురం
మధురం మధురం నీ నామ స్మరణ
పరమ పావనం పాపనాశనం నీ నామస్మరణం
సాయి నీ దర్శనం ఏమి భాగ్యం
సత్య సాయి నీ దర్శనం మహా భాగ్యం
సుందరం సుందరం నీ దివ్య దర్శనం
బంధ విమోచనం భవ సాగర తరణం నీ దివ్య దర్శనం
రామా సాయి రామా
పొగడతరమా నీ మహిమ
కృష్ణా సాయి కృష్ణా
క్షణక్షణము నీ చింతన
Subscribe to:
Posts (Atom)