Wednesday, October 17, 2012

Old Swami Songs

 




ॐ భగవాన్  ॐ భగవాన్  ॐ భగవాన్ సాయి బాబా భగవాన్
ॐ భగవాన్   ॐ భగవాన్  ॐ భగవాన్  ॐ భగవాన్ సత్య సాయి భగవాన్
ॐ భగవాన్  ॐ భగవాన్   ॐ భగవాన్ సాయి రామ భగవాన్
ఓం భగవాన్ ఓం భగవాన్ ఓం భగవాన్ సాయి కృష్ణ భగవాన్ 
ॐభగవాన్  ॐభగవాన్  ॐ భగవాన్  సాయి శివ భగవాన్
ॐ భగవాన్  ॐ భగవాన్  ॐ భగవాన్ శివ సాయి భగవాన్
ఓం భగవాన్ ఓం భగవాన్ ఓం భగవాన్ సాయి దత్త భగవాన్ 
హరే భగవాన్ హరే భగవాన్ హరే భగవాన్ హరే హరే భగవాన్ 
ఓం భగవాన్ ఓం భగవాన్ ఓం భగవాన్ తత్ సత్ భగవాన్ 
ప్రేమ భగవాన్ జ్యోతి భగవాన్ ఆత్మ భగవాన్ పరమాత్మా భగవాన్
నంద భగవాన్ ఆనంద భగవాన్ పరమానంద భగవాన్
అయోధ్య భగవాన్ ద్వారకా భగవాన్ షిరిడి భగవాన్ శ్రీ  పర్తి భగవాన్
రమ్ము భగవాన్ రమ్ము భగవాన్ రమ్ము భగవాన్ ఇటు రమ్ము భగవాన్  











 సాయి సాయి సాయి  యనరే
సర్వం బ్రహ్మం మయమనరే
 బాబా బాబా బాబా యనరే
భక్తి తో భజనలో  పాల్గోనరే
 రామా రామా రామ యనరే
 రాక్షస  గుణములు పొమ్మనరే
 కృష్ణ   కృష్ణ కృష్ణ యనరె
కష్టములు పోగొట్టు కునరే
 హరి హరి హరి యనరే
 ఆత్మారాముని మది గొనరే
శివ శివ శివ యనరే
శివ కేశవులను సమమనరే











 

Wednesday, October 10, 2012

Naa Sai

 

తలచితి నీ నామం అలుపెరుగక  నేనెపుడూ 

భజించితి నీ నామం మది రంజిల్లగా ఎల్లపుడూ 
 
సాయి నా తోడు వీడకోయీ
 
సాయి నీ కీర్తనలెంతో హాయి 
 
నీ దానను నేను నను వీడకు సాయి 
 
నీ గానమే నా ప్రాణము నేనసలు మరువనోయీ 
 
రామ్ రామ్ సాయి రామ్ సత్య సాయి రామ్ 
 
శ్యాం శ్యాం ఘన శ్యాం నీల మేఘ శ్యాం 
 
అనుదినము నీ చింతన అదే నాకు రక్షణ
 
అడుగడుగున  నీ అభయం సాయి నీ దీవెన 
 
నీ ధ్యాసయే శ్వాసయైన మీరా నైన కాకపోతి 
 
నీ పూజలో నెల రాలే పూవు నైనా కాకపోతి 
 
రామ్ రామ్ సాయి రామ్ సత్య సాయి రామ్ 
 
శ్యాం శ్యాం ఘన శ్యాం నీల మేఘ శ్యాం