Friday, June 15, 2012
Monday, June 11, 2012
Sai Avatharam
స్నిగ్ధ సమ్మోహన శశి వదనం
సాయి వదనం సత్యసాయి వదనం
ముగ్ధ మనోహర దివ్య రూపం
సాయి రూపం సత్య సాయి రూపం
మృదు మంజుల అమృత వాణి
సాయి వాణి సత్యసాయి వాణి
సత్యం శివం సుందర అవతారం
సాయి అవతారం సత్య సాయి అవతారం
స్ఫూర్తి ప్రద కీర్తి మయ ధన్య జీవితం
సాయి జీవితం సత్య సాయి జీవితం
సాయి అవతార సమాప్తి కలిగించిన శూన్యం తొలగనున్నది
ప్రేమ సాయి ఆగమనాని కై భక్తజనావళి వేచి ఉన్నది
సర్వే జనా సుఖినో భవంతు అన్న స్వామి దీవెన ఫలించనున్నది
వసుధైక కుటుంబం గా ఈ లోకం మారనున్నది
ఓం సాయి రామ్ రామ్ రామ్ ఓం సాయి రామ్
షిరిడి సాయి పర్తి సాయి ప్రేమ సాయి ఓం సాయి రామ్
Sunday, June 10, 2012
Sai Ye Lokam
నీ నామమే అమూల్య నిధి రా
సాయి రామా ,ఐశ్వర్యాలేవీ వలదురా
అహో భాగ్యము నాది నీ సుందర రూపము కాంచితినీ
ఏ నాటి పుణ్య ఫలమో సాక్షాత్ దేవుడిని దర్శించితిని
నీ ధ్యానమే నా ప్రాణము
సాయి రామా నీ కీర్తన లోనే ఆనందము
నీ తలపులే నాకు ఊపిరీ
సాయి రామా నీ స్మరణలో కలదు సంత్రుప్తి
నేనారాధించు దైవమా
సాయి రామా నీవు లేక భావ సాగర మీదడం నా తరమా
Saturday, June 9, 2012
Sai Baba
आदि अनंता हे भावातीता
साईं बाबा सर्वदेवतातीता
नमामि नित्यं स्मरामि नित्यं साईं चरणं प्रणमाम्यहम
पावन पुरुषा अवतार पुरुषा
साईबाबा लीला मानुष वेषा
नमामि नित्यं स्मरामि नित्यं साईं चरणं प्रणमाम्यहम
आश्रित वरदा हे अनाथनाथा
साईं बाबा अभय प्रदा
नमामि नित्यं स्मरामि नित्यं साईं चरणं प्रणमाम्यहम
अभयंकरा हे भोला शंकरा
साईं बाबा सामगान प्रियकरा
नमामि नित्यं स्मरामि नित्यं साईं चरणं प्रणमाम्यहम
प्रशांति निवासा हे परमेशा
साईं बाबा भक्त ह्रुदयावासा
नमामि नित्यं स्मरामि नित्यं साईं चरणं प्रणमाम्यहम
Dear Sai
O Sweet Sai,You are like honey on pie ,without Whom there is no essence of my life.
RAM SAI RAM, SAI RAM, RAM RAM
My Dear Sai, You are like icing on cake, without Whom there is no meaning of my existence
RAM SAI RAM, SAI RAM, RAM RAM
Beloved Sai, You are like rainbow in the sky, without Whom there is no enrichment of my living
RAM SAI RAM, SAI RAM, RAM RAM
Divine Sai, You are like composer of magnum opera without Whom there would not be this magnificient Universe.
RAM SAI RAM, SAI RAM, RAM RAM
Wednesday, June 6, 2012
Sai Charanam
దేవా నీవే నాకు కలిగించు సద్గతి
కావా నా జీవన రథ సారథి
నేను నిన్నే శరణు జొచ్చితి
సాయి సాయి బాబా సాయి
శరణం శరణం సద్గురు చరణం
భజోరే మానస బాబా చరణం
సహస్ర సూర్య సమ తేజ సాయీశ
నాకు సమస్తము నీవే హృదయేశా
నా ప్రతి శ్వాసలో నీవే పరమేశా
సాయి సాయి బాబా సాయి
శరణం శరణం సద్గురు చరణం
భజోరే మానస బాబా చరణం
కలిగించు నాకు భోగ భాగ్యాలపై విరక్తి
పెంపొందించు దైవ భక్తి పై అనురక్తి
ప్రసాదించు నీ ఆరాధన లో అలౌకికానందప్రాప్తి
సాయి సాయి బాబా సాయి
శరణం శరణం సద్గురు చరణం
భజోరే మానస బాబా చరణం
Saturday, June 2, 2012
Sai-Shower Of Love
We are water drops formed by Your love.
we make a journey through our life
to merge in ocean of Your love,my Lord.
Make my heart Your abode and stay there
for ever and ever , my Lord.
Let me ever chant Your name that sounds so
sweeter and sweeter , my Lord.
Pardon me for my countless follies and shower
Your grace more and more , my Lord.
You are my oasis in the desert of the world and
so be nearer and nearer , my Lord.
Help me climb up the spiritual ladder,
higher and higher , my Lord.
In ups and downs of my life,leave my hand
never and never , my Lord.
Subscribe to:
Posts (Atom)