Tuesday, June 10, 2014

old parthi aarthis

శంకర రూపా సజ్జన వందిత సాయి రామా నమోస్తుతే
రఘుపతి రూపా రమ్య చరిత్రా సాయి రామా నమోస్తుతే
కేశవ రూపా క్లేశ వినాశక సాయి రామా నమోస్తుతే
అద్భుత చరితా  ఆంజనేయా  సాయి రామా  నమోస్తుతే
జై సాయి రామా నమోస్తుతే
జై సాయి రామా నమోస్తుతే
జై సాయి రామా నమోస్తుతే












  




పావన పురుషా సాయీశా చరణన గావా సర్వేశా
సౌమ్య రూపా సత్య బాబా కాముదై గైకున్టివే
పావన పురుషా సాయీశా చరణన గావా సర్వేశా
చిత్రావతీ నది తీర నివాసా శిష్ట జనావన ముని శరణా
ఈశ జగ త్రయ మొద వికాసా
 ఈశ జగ త్రయ మొద వికాసా 
శ్రీ సత్య సాయీశా  శ్రిత భరణా
శ్రీ సత్య సాయీశా  శ్రిత భరణా
 జై సత్య సాయీశా  శ్రిత భరణా
భక్త పాలనా శ్రిత భరణా
 భక్త పాలనా శ్రిత భరణా
పర్తి వాస ఆశ్రిత భరణా
 పర్తి వాస ఆశ్రిత భరణా